UP Man And His Sarus Crane | కొంగను తీసుకెళ్లిన అటవీ శాఖ అధికారులు..ఏడుస్తున్న దోస్త్| ABP Desam
ABP Desam
Updated at:
23 Mar 2023 10:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ యువకుడు గుర్తున్నాడా...! కొంగతో స్నేహం చేస్తూ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచాడు. దేశవ్యాప్తంగా ఈ కొంగ గురించి వార్తలు రాయడమే.. ఇప్పుడీ యువకుడి కొంప ముంచింది.