Ukraine's Deputy Foreign Minister : పాక్ రక్షణ సాయాన్ని సమర్థించుకున్న ఉక్రెయిన్ | Emine Dzhaparov

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్థాన్ నుంచి రక్షణ సాయం అందుకుంటున్న ఉక్రెయిన్..తమ చర్యలను సమర్థించుకుంటోంది. న్యూఢిల్లీలో పర్యటించిన ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎమినీ ద్లపరోవా..రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola