G20 Summit Delhi |UK PM Rishi Sunak Arrives in Delhi |ఇండియాకు చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
ABP Desam
Updated at:
08 Sep 2023 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవచ్చేశారు... వచ్చేశారు... ఇండియా అల్లుడు... బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ జీ20 దిల్లీలో అడుగుపెట్టారు. శని, ఆదివారాల్లో జరిగే G20 సదస్సులో పాల్గొనడానికి శుక్రవారం మధ్యాహ్నం ఇండియాకు చేరుకున్నారు