Udaipur Accuesd Attacked : పోలీసుల సహాయంతో తృటిలో తప్పించుకున్నారు | ABP Desam

Udaipur నిందితులపై మూకదాడికి ప్రయత్నం జరిగింది. ఎన్ఐకోర్టులో నిందితులను హాజరుపరచగా....పదిరోజుల రిమాండ్ కు కోర్టు ఆదేశించింది. నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకెళ్తండగా అక్కడున్న ప్రజలు కోపోద్రిక్తులై నిందితులపై దాడికి తెగబడ్డారు. పోలీసులు వెంటనే అప్రమత్తమవటంతో నిందితులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola