Tomato Prices Hike : టమోటాలున్నాయంటే కాపాడుకోవటానికి నానా తిప్పలు | ABP Desam
టమోటాలు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కిలో 150 రూపాయలకు తాకిన టైమ్ లో టమోటాల కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు టమోటాలను రేషన్ డిపోల్లో తక్కువ రేటుకు అందిస్తున్నారు.