తిరుచ్చిలో బిపిన్‌కు టిఎన్‌ గవర్నర్‌ నివాళులర్పించారు.

Continues below advertisement

తమిళనాడు లో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ నుంచి IAF దర్యాప్తు అధికారులు బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ ఓపెన్ అయినపుడు ప్రమాదానికి సంబందించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది. తిరుచ్చిలో బిపిన్‌కు టిఎన్‌ గవర్నర్‌ నివాళులర్పించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులు అర్పించిన వారిలో వున్నారు. ఇంకా పలువురు IAF అధికారులు తరలి వచ్చారు.హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావ‌త్‌, ఆయన సతీమణి మృతదేహాలను ఢిల్లీ తీసుకురానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram