Tippu Sultan Sword | ఈ ఖడ్గం 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ వాడినదేనా | ABP Desam

ఇది మామూలు ఖడ్గం కాదు... 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ వాడిన పురాతన ఖడ్గం అని చెబుతున్నారు నిఖిల్ టాండన్. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ టాండన్ కు పురాతన వస్తువులు సేకరించి, భద్రపరచడం ఓ హాబీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola