The Kerala Story | కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా.. ది కేరళ స్టోరీని బీజేపీ ఓన్ చేసుకుంటోందా..? |ABP Desam
Naveen Chinna
Updated at:
07 May 2023 07:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీపై చర్చ నడుస్తోంది. ఐతే.. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే... బీజేపీ మాత్రం కశ్మీర ఫైల్స్ మాదిరిన తమ సినిమాగా ఓన్ చేసుకుంటోంది. ఈ తరుణంలో.. కేరళ స్టోరీ రాజకీయంగా ఎలా మారింది ఈ వీడియోలో తెలుసుకుందాం.