Independence Day 2021: సముద్రం అడుగున 75వ పంద్రాగస్టు వేడుకలు.. తమిళనాడులో సాహసి వినూత్న ప్రయత్నం..
Continues below advertisement
పంద్రాగస్టు వేడుకలను చాలా భిన్నంగా జరిపాడో తమిళాడు వాసి. సముద్రపు అడుగున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. తన దేశభక్తిని చాటుకున్నారు. సాహసోపేతమైన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Continues below advertisement