Tajmahal : లవ్ సింబల్ కాదు.. షాజహాన్ కట్టించిన సమాధి : Rupjyoti Kurmi | BJP | ABP Desam

తాజ్ మహల్ లవ్ సింబల్ కాదని..ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన సమాధి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి. అస్సాం కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుర్మి...షాజహాన్ కు ముంతాజ్ పై అసలు ప్రేమే లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola