Supreme Court on Delhi Government : గవర్నమెంట్ వర్సెస్ ఎల్జీ వివాదానికి తెరవేసిన సుప్రీంకోర్టు | ABP
Continues below advertisement
ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది.
Continues below advertisement