PM Modi Requests Nation about Srirama Jyothi : అయోధ్య నుంచి దేశప్రజలకు మోదీ విన్నపం | ABP Desam
Continues below advertisement
అయోధ్యలో శ్రీరామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశప్రజలకు ప్రధాని మోదీ ఓ విజ్ఞప్తి చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసి మందిరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా..దేశమంతా దీపావళి పండగలా నిర్వహించుకోవాలని ప్రధాని కోరారు.
Continues below advertisement