South India's 1st Vande Bharat Express | బెంగళూరు లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన మోదీ
దక్షిణ మధ్య రైల్వేలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభుంచారు ప్రధాని మోదీ. ఇప్పటికే నాలుగు వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటు లో ఉండగా ఐదవ వందే భారత్ రైలు ను నేడు ప్రధాని మోడీ కే.యస్.ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ వద్ద పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.