Snow Leopard Spotted at Spiti Valley: మంచు చిరుతను చూసిన ఇండో టిబెట్ బోర్డర్ పోలీసులు| ABP Desam
ABP Desam
Updated at:
07 Mar 2022 06:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEndangered Specie Snow Leopard(మంచు చిరుత)ను Indo Tibetan Boarder Police లు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ లోని Spiti Valley మంచు చిరుత వీడియోను తీశారు పోలీసులు. సముద్ర మట్టానికి 12వేల 500 అడుగుల ఎత్తున ఈ వీడియోను తీశారు ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీసులు.