Skyroot Unveils its First Commercial Rocket : చరిత్ర సృష్టించిన హైదరాబాదీ స్పేస్ స్టార్టప్ |ABPDesam
భారత్ లో అంతరిక్షం రంగంలో త్వరలోనే ప్రైవేట్ కంపెనీల పోటీ మొదలు కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక స్పేస్ స్టార్టప్ లు ప్రారంభంకాగా..ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ సరికొత్త చరిత్రను సృష్టించింది