Singer Mary Millben Touches PM Modi's Feet |మోదీ కాళ్లకు నమస్కరించిన అమెరికన్ సింగర్ | ABP Desam
తనో ఫేమస్ అమెరికన్ సింగర్. ఐనప్పటికీ.. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించారు. భారతీయత సంస్కృతి అంటే ఎంతో అమితంగా ఇష్టపడే సింగర్ మేరి మిల్బెన్ ప్రధాని మోదీ పట్ల తనకున్న గౌరవన్ని ఇలా చాటుకుంది.