SCO Summit 2023 in Goa : SCO లో S Jai Shankar ను కలిసిన Pakistan విదేశాంగమంత్రి Bilawal bhutto |ABP
ABP Desam
Updated at:
05 May 2023 02:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపన్నెండేళ్ల తర్వాత ఓ పాకిస్థాన్ మంత్రి భారత్ లో పర్యటిస్తున్నారు. భారత్ తో సత్సంబంధాలు ఉండాలని పాకిస్థాన్ కోరుకోవటంలో ఇది కీలక పరిణామమని ఆ దేశం చెబుతోంది. గోవాలో జరుగుతున్న SCO Summit కు ఆయన హాజరయ్యారు.