Russia Luna 25 Crash Live : సైన్స్ లో ఓటమి ఉండదు అన్నీ పాఠాలే | ABP Desam

చంద్రుడి సౌత్ పోల్ మీద లూనా 25ను ల్యాండర్ ను దింపాలని ప్రయత్నించి రష్యన్ స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోస్ విఫలమైంది. అంతమాత్రాన రష్యా స్పేస్ ప్రయోగాల్లో తక్కువేం కాదు. ఆల్రెడీ చంద్రుడిపైన ల్యాండర్ ను దింపిన అనుభవం ఉంది రష్యాకు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola