Riteish Deshmukh Genelia Cast Vote in Latur | ఓటు కోసం ముంబై నుంచి లాతూర్ వచ్చిన బాలీవుడ్ జంట

ఐదేళ్లకోసారి వచ్చి ఎన్నికల వేళ ఓటు వేయటానికి చాలా బద్ధకం ప్రదర్శిస్తారు కొంతమంది. కానీ ఈ బాలీవుడ్ జంట మాత్రం ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే ముంబై నుంచి లాతూర్ వచ్చి ఓటు వేశారు రితేశ్ దేశ్ ముఖ్ ఆయన భార్య జెనీలియా.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola