Rishi Sunak Visits Akshardham Temple | దిల్లీలోని అక్షరధామ్ గుడిలో బ్రిటన్ ప్రధాని ప్రత్యేక పూజలు
ఆయనో బ్రిటన్ ప్రధాని. ఐనప్పటికీ... భారతీయ సనాతన ధర్మం అంటే ఎంతో గౌరవం. భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని హోదాలో తొలిసారిగా ఇండియాకు వచ్చారు. జీ20 సద్సస్సులో పాల్గొన్న ఆయన..ఆదివారం ఉదయం దిల్లీలోనే అక్షరధామ్ గుడికి వెళ్లారు.