Reindeer Shifted : కన్హా టైగర్ రిజర్వ్ నుంచి 19 దుప్పిల తరలింపు | ABP Desam
ABP Desam
Updated at:
27 Mar 2023 11:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాములుగా అడవిలో పులి ఉంటుంది. లేళ్లు, దుప్పిలు, జింకలు కూడా ఉంటాయి. పులికి ఆకలేస్తే వేట అవే కదా. ఇది ఆటవిక న్యాయం. కానీ అధికారులు మాత్రం ఈ మూగజీవాల విషయంలో ఇక ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే ప్రత్యేకంగా వందెకరాల అడవిని నిర్మించారు