Ram Mandir | PM Modi Pran Pratishtha Ceremony | రాముడి గుడి కడతామని మోదీ అప్పుడే మాటిచ్చారా..! | ABP
Continues below advertisement
Ram Mandir | PM Modi Pran Pratishtha Ceremony : దాదాపు 32 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ(PM Modi) ని మొదటి సారిగా అయోధ్య (Ayodhya) రాముడి (Ram Lalla ) ని దర్శించుకున్నారు. ఆ సమయంలో రామ్ లల్లా ఓ చిన్న టెంట్ లో ఉన్నాడు. ఆ తరువాత ఓ ప్రతిజ్ఞ చేశారు.
Continues below advertisement