Railways Minister Ashwini Vaishnaw | రైలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న రైల్వేశాఖ మంత్రి | ABP
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం ఘటన స్థలానికి చేరుకున్న ఆయన.. సహాయ చర్యలు పర్యవేక్షించారు. రైల్వే, NDRF,SDRF,ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం శక్తిమేర సహాయ చర్యలు చేపడుతోంది. అందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని రైల్వేశాఖ మంత్రి స్పష్టం చేశారు.