Rahul Gandhi Wrestling : భజరంగ్ పూనియాతో రెజ్లింగ్ చేసిన రాహుల్ గాంధీ | ABP Desam
పాలిటిక్స్ లో బిజీగా ఉండే రాహుల్ గాంధీ మరోసారి తనలోని అథ్లెటిక్ స్కిల్స్ ను చూపించారు. ఈసారి ఏకంగా మల్లయోధులతోనే రాహుల్ తలపడ్డారు.