Rahul Gandhi Reinstated as Loksabha MP : సుప్రీం తీర్పుతో లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం | ABP Desam

మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో..రాహుల్ తిరిగి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పొందారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola