Rahul Gandhi on Odisha Train Accident : బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడదన్న రాహుల్ | ABP Desam
Continues below advertisement
ఒడిషా రైలు ప్రమాదానికి కారణం ఏంటని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగితే...యాభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉంది అని చెబుతారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Continues below advertisement