Rahul Gandhi on Modi Speech : పార్లమెంటు నుంచి వెళ్లిపోయిన రాహుల్ గాంధీ | ABP Desam
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణాలపై మాట్లాడాలని విపక్షాలు ప్రధాని మోదీని డిమాండ్ చేస్తే ఆయన అదానీని కాపాడుకునేలా ప్రసంగం చేశారంటూ రాహుల్ గాంధీ వాకౌట్ చేశారు.