Rahul Gandhi on Central Govt : చైనా, పాకిస్థాన్ ను దగ్గరచేయటమే మన విదేశీ ప్రణాళికా..?

Continues below advertisement

బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశం బలమైన పునాదులు కదిలిపోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ లో మాట్లాడిన ఆయన..బీజేపీ కేంద్ర ప్రభుత్వం గా వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వంగా బీజేపీకి ఉన్న విదేశీ ప్రణాళిక ఏంటంటే...కేవలం చైనా, పాకిస్థాన్ లు కలిసేలా మాట్లాడటమే అన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram