Rahul Gandhi Name Removed : రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత లోక్ సభ నిర్ణయం | ABP Desam

Continues below advertisement

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసిన లోక్ సభ ఆ తర్వాత నిర్ణయాలను చాలా వేగంగా తీసుకుంటోంది. అనర్హత వేటు లేఖలోనే రాహుల్ గాంధీని మాజీ ఎంపీగా పేర్కొన్న లోక్ సభ...ఇప్పుడు వెబ్ సైట్ నుంచి ఓ ఎంపీగా రాహుల్ గాంధీ వివరాలను తొలగించింది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram