Rahul Gandhi Bamboo Chicken : రాహుల్ వండిన బొంగులో చికెన్ కాంగ్రెస్ ను గెలిపించిందా.! | ABP Desam
ABP Desam
Updated at:
04 Dec 2023 01:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇదేంటీ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కలిసి బొంగులో చికెన్ వండుతున్నారు. అరే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఏంటీ తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి బొంగులో చికెన్ వండి సెలబ్రేట్ చేస్తున్నారా.