Rahul Gandhi: జీవితాంతం మీరే రూల్ చేయాలా..దేశంలో అందరికీ హక్కుంది..!
ఇండియా దేశం కాదు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ...దేశం మొత్తం పాలించేందుకు తమకే అధికారం ఉందన్నట్లు బీజేపీ అధినాయకత్వం వ్యవహరించటం సరికాదన్నారు. జీవితాంతం మీరే రూల్ చేయాలా ప్రతీ రాష్ట్రానికి హక్కు ఉందన్న రాహుల్ గాంధీ....కింగ్ అనే భావనను పోగొట్టేలా కాంగ్రెస్ పరిపాలనలో కృషి చేశామన్నారు.