Modi factor | Qatar release former Indian Navy Officials | మోదీ మ్యాజిక్ మళ్లీ పనిచేసిందా.?
మోదీ మార్క్ మ్యాజిక్, ఆయన దౌత్యవిధానం మరోసారి ప్రపంచదేశాలకు తెలిసివచ్చింది. రూల్స్ ను అత్యంత కఠినంగా ఫాలో అయ్యే ఖతార్ దేశంలో ఉరిశిక్ష పడిన 8మంది భారత నావికాదళ మాజీ అధికారులు అంత పెద్దశిక్ష నుంచి తప్పించుకుని మన దేశానికి తిరిగి వచ్చారు.