Priyanka Gandhi on karnataka Results | కాంగ్రెస్ విజయంపై ప్రియాంక గాంధీ రియాక్షన్ | ABP Desam
Continues below advertisement
అద్భుతమైన విజయం అందించిన కర్ణాటక ప్రజలకు.. ప్రియాంక గాంధీ థ్యాంక్స్ చెప్పారు. సమస్యల్ని సృష్టించే పార్టీలను కాదు.. సమస్యల్ని తీర్చే పార్టీ వైపు ప్రజలు మెుగ్గు చూపారని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ ని ప్రజలు ఏ మాత్రం సహించట్లేదు అనడానికి ఈ ఫలితాలు ఓ నిదర్శనమన్నారు.
Continues below advertisement