Prayers for Dalai Lama : దలైలామా కోసం ధర్మశాలలో ప్రత్యేక ప్రార్థనలు | ABP Desam
ధర్మశాలలో టిబెటెన్లు, మంగోలియన్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బౌద్ధ ఆధ్యాత్మక గురువు దలైలామా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ బౌద్ధసంప్రదాయంలో ప్రార్థనలు చేశారు.