Pragyan Rover Roams Around Shiv Shakti Point |శివశక్తి పాయింట్ లో చక్కర్లుకొడుతున్న రోవర్ ని చూశారా?
Continues below advertisement
చంద్రుడి దక్షిణ ధ్రువపై రోవర్ అడుగుపెట్టిన స్థలానికి ప్రధాని మోదీ శివశక్తి అని పేరు పెట్టారు. ఈ శివశక్తి పాయింట్ లో బుడి బుడి అడుగులేస్తున్న రోవర్ వీడియోలను ఇస్రో విడుదల చేసింది.
Continues below advertisement