Pragyan Rover Confirms Sulphur and Oxygen : చంద్రుడిపై చంద్రయాన్3 మరో అద్భుతమైన ఆవిష్కరణ | ABP Desam
Continues below advertisement
చంద్రుడి సౌత్ పోల్ పై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తమ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నాయి. చంద్రుడిపై సౌత్ పోల్ పై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రగ్యాన్ రోవర్...చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్ ను కనుగొంది.
Continues below advertisement