Pragyan River 100 Not Out | Chandrayaan -3 మిషన్ లో భాగంగా చంద్రుడిపై సెంచరీ కొట్టిన రోవర్ | ABP
Continues below advertisement
చంద్రయాన్ 3 మిషన్‌కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్, రోవర్ ప్రస్తుతం జాబిల్లిపై తమ పరిశోధనలు చేస్తున్నాయి. చంద్రుడిపై ఉపరితలంపై కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ నుంచి ఇప్పటివరకు 100 మీటర్లకుపైగా దూరం ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది.
Continues below advertisement