Poeple Showered Money : Gujarati Folk Singer పై అభిమానంతో డబ్బులతో అభిషేకం | ABP Desam
అద్భుతంగా భజన పాటలు పాడినందకు ఈ గాయకుడిపై ఎలా అభిమానం చూపిస్తున్నారో. డబ్బుల వర్షం కురిపించారు అతనిపై. భజన పాడితే ఎంత వస్తుంది..మహా అయితే ఐదు వేలు లేదా పదివేలు. అదే గుజరాత్ లోని వల్సడ్ లో కీర్తి ధన్ గద్వీ అనే సింగర్ భజన పాడితే కరెన్సీ వర్షం కురవాల్సిందే.