PM Narendra Modi Exclusive Interview With ABP News | ఏబీపీ న్యూస్ కోసం ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ
ABP Desam
Updated at:
16 May 2024 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముంబైలో ఎన్నికల పర్యటనలో భాగంగా రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోదీ ఏబీపీ న్యూస్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి విజయం సాాధించటం పక్కా అంటున్న మోదీ ప్రతిపక్షాలు ఓట్ల కోసం మతాలను అడ్డుపెట్టుకుంటున్నాయంటూ మండిపడ్డారు.