PM Modi Visits Jana Shakti Exhibition : మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ పూర్తి సందర్భంగా ఎగ్జిబిషన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ జన్ శక్తి పేరుతో ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది.