PM Modi Varanasi Nomination | వారణాసి ఎంపీగా మూడోసారి మోదీ నామినేషన్ | ABP Desam
ప్రధాని నరేంద్రమోదీ ఎంపీగా వారణాసి నుంచి నామినేషన్ ను దాఖలు చేశారు. ఉదయం వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ లో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ..ఆ తర్వాత కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడిని దర్శించుకుని నామినేషన్ దాఖలు చేశారు.