PM Modi Talks with Zelensky | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత తొలిసారిగా జెలెన్ స్కీతో మోదీ భేటీ | ABP
ABP Desam
Updated at:
20 May 2023 09:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజపాన్ హిరోషిమాలో జరుగుతున్న జీ7 సమ్మిట్ లో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మెుదలైన తరువాత జెలెన్ స్కీని భారత ప్రధాని కలవడం ఇదే తొలిసారి