PM Modi Speech At G20 Summit 2023 : జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ స్పీచ్ | ABP Desam
Continues below advertisement
ప్రపంచం ఇకపై మానవత్వం కోణంలో తమ ఆలోచనలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా అధ్యక్ష హోదాలో ఆయన ప్రసంగం చేశారు.
Continues below advertisement