PM Modi Salutes Indian Contingent at bastille day : ప్యారిస్ బాస్టైల్ డే పరేడ్ లో మోదీ | ABP Desam
ప్రధాని మోదీ ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ గడ్డపై భారత సైనిక బృందం మార్చ్ చేయగా వారి నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు