PM Modi Patna Gurudwara | పాట్నా గురుద్వారాలో ప్రధాని మోదీ సేవ | ABP Desam
Continues below advertisement
PM Modi Patna Gurudwara | ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ రాజధాని పాట్నాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ..అక్కడ ప్రఖ్యాతి చెందిన పాట్నా సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. సంప్రదాయ సిక్కు తలపాగా ధరించిన మోదీ...ఓ సాధారణ సేవకుడిలా మారిపోయి గురుద్వారా లో పనిచేశారు.
Continues below advertisement