PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
దేశంలో మహిళలకు అధికారంలో సమాన ప్రాతినిథ్యం కల్పించేలా ఇకపై పొలిటికల్ పార్టీలన్నీ మహిళలకు గౌరవం,గుర్తింపు ఇస్తాయన్నారు ప్రధాని మోదీ. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ముగింపు ప్రసంగం చేసిన ప్రధాని మోదీ..మహిళాసాధికారికతకు ఇదే సరైన నిర్వచనమన్నారు.