PM Modi Mother Hospitalised | ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ |DNN| ABP Desam
Continues below advertisement
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. హీరాబిన్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Continues below advertisement