PM Modi Interacts With Hakki Pikki Tribe | సుడాన్ నుంచి తిరిగొచ్చిన ప్రజలతో మోదీ భేటీ | ABP Desam
భారతీయులు విదేశాల్లో ఎక్కడ బతుకుతున్న దేశాన్ని మరువరాదని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ కావేరిలో భాగంగా సుడాన్ లో చిక్కుకున్న భారతీయులు ఇండియాకు తీసుకువచ్చారు. అలా సుడాన్ నుంచి వచ్చిన హక్కీ పిక్కీ ట్రైబ్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారతీయుడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. కష్టం అంటే భారత్ సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.