PM Modi Inaugurates Integrated Terminal T3 | లక్నో ఎయిర్ పోర్ట్ మూడో టెర్మినల్ ప్రారంభించిన PM మోదీ
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ T3ని వర్చువల్ గా ప్రారంభించారు ప్రధానమంత్రి.