PM Modi Hugs ISRO Chairman Somanath : బెంగుళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్ కు వచ్చిన మోదీ |ABP Desam
Continues below advertisement
చంద్రయాన్ 3 సక్సెస్ సాధించటంతో భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. సౌతాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకుని భారత్ కు వచ్చిన మోదీ నేరుగా బెంగుళూరులో దిగారు.
Continues below advertisement